₹25 వేలల్లో 5జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

మోటో ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌

కీ ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌, 50ఎంపీ ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 68W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, ధర: ₹22,999

రియల్‌మీ పీ1 ప్రో 5జీ

కీ ఫీచర్లు: 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 6 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, వెనక వైపు 50 ఎంపీ కెమెరా సోనీ ఎల్‌వైటీ 600 కెమెరా, 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ధర: ₹21,999

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ4

కీ ఫీచర్లు: 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 5,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 3 ప్రాసెసర్‌, 50 ఎంపీ సోనీ LYT600 సెన్సర్‌, ధర: ₹24,999

నథింగ్‌ ఫోన్‌ 2ఎ

కీ ఫీచర్లు: 50 ఎంపీ+ 50 ఎంపీ రెండు కెమెరాలు, 5,000mAh బ్యాటరీ, మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 7200 ప్రో ప్రాసెసర్‌, 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, ధర: ₹23,999

ఒప్పో ఎఫ్‌25 ప్రో 5జీ

కీ ఫీచర్లు: 64ఎంపీ+8ఎంపీ+2 ఎంపీ ట్రిపుల్‌ కెమెరా, మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌, 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, ధర: ₹23,999

పోకో ఎక్స్‌6

కీ ఫీచర్లు: స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌, 6.67 అంగుళాల డిస్‌ప్లే, 5,100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్, 64 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ధర: ₹23,999 

పోకో ఎక్స్‌6 ప్రో

కీ ఫీచర్లు: 6.67 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్‌, 5,000mAh బ్యాటరీ, 68 ఎంపీ ప్రధాన కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ధర: ₹24,999

శాంసంగ్‌ ఎఫ్‌55 5జీ

కీ ఫీచర్లు: 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జనరేషన్‌ 1 ప్రాసెసర్‌, 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే, ధర: ₹26,999

యూజర్లు అత్యధికంగా వెతికింది ఈ వెబ్‌సైట్ల కోసమే..

పర్సే కాదు.. ఫోనూ లెదరే!

గూగుల్‌ మ్యాప్సే కాదు.. ఇవీ ఉన్నాయ్‌!

Eenadu.net Home