భారత్‌ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్‌ రేటింగ్‌ కార్లు ఇవే!

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌ తరహాలో కార్లలో భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకు దేశీయంగా తీసుకొచ్చిన విధానమే బీఎన్‌క్యాప్‌.

ఇందులో భాగంగా అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (పెద్దల భద్రత), చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (పిల్లల భద్రత)ని నిర్ధరించి రేటింగ్‌ అందిస్తారు. అలా 5 స్టార్‌ రేటింగ్‌ అందుకున్న వాహనాలు ఇవే..

హ్యుందాయ్‌ టక్సన్‌

5స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 30.84/32, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ 41/49 

టాటా కర్వ్‌ ఈవీ

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 30.81/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 44.83/49 

టాటా కర్వ్‌

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 29.50/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 43.66/49 

టాటా నెక్సాన్‌

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 29.41/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 43.83/49 

మహీంద్రా థార్‌ రాక్స్‌

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 31.09/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 45/49 

మహీంద్రా ఎక్స్‌యూవీ 400ఈవీ

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 30.38/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 43/49 

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ

5 స్టార్‌ రేటింగ్‌: అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 29.36/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 43/49

సిట్రోన్‌ బసాల్ట్‌ 4 స్టార్‌ రేటింగ్‌

అడల్ట్‌ ప్రొటెక్షన్‌ 26.19/32, ఛైల్డ్ ప్రొటెక్షన్‌ 35.90/49 

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

ఏ నోటు ముద్రణకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సుకన్య సమృద్ధి పథకం గురించి తెలుసా?

Eenadu.net Home