‘చేతబడి’ చిత్రాలు.. చూశారా?

#eenadu

మా ఊరి పొలిమేర..

తారాగణం: సత్యం రాజేశ్‌, గెటప్‌ శ్రీను, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య తదితరులు; దర్శకత్వం: డా. అనిల్‌ విశ్వనాథ్‌; విడుదల: 2021 డిసెంబరు 10 (నేరుగా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో). దీనికి సీక్వెలే ‘మా ఊరి పొలిమేర 2’.

గార్డియన్‌..

తారాగణం: హన్సిక, సురేశ్‌ మేనన్‌ తదితరులు; దర్శకత్వం: శబరి, గురుశరవణన్‌; త్వరలో విడుదల కానుంది.

సి.ఎస్‌.ఐ. సనాతన్‌..

తారాగణం: ఆది సాయికుమార్‌, మిశ్రా నారంగ్‌, నందిని రాయ్‌ తదితరులు; దర్శకత్వం: శివశంకర్‌ దేవ్‌ప; విడుదల: 2023 మార్చి 10. ఓటీటీ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, ఆహా. (ఇందులో బ్లాక్‌ మ్యాజిక్‌ ఓ భాగం మాత్రమే)

విరూపాక్ష..

తారాగణం: సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్త, రాజీవ్‌ కనకాల తదితరులు; దర్శకత్వం: కార్తిక్‌ వర్మ దండు; విడుదల: 2023 ఏప్రిల్‌ 21. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌.

మసూద..

తారాగణం: సంగీత, తిరువీర్‌, కావ్యా కల్యాణ్‌రామ్‌ తదితరులు; దర్శకత్వం: సాయి కిరణ్‌; విడుదల: 2022 నవంబరు 18. ఓటీటీ వేదిక: ఆహా.

రక్ష..

తారాగణం: జగపతిబాబు, కల్యాణి; దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల; విడుదల: 2008 సెప్టెంబరు 19. హిందీ సినిమా ‘ఫూంక్‌’కు రీమేక్‌. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: సన్‌నెక్స్ట్‌.

అరుంధతి..

తారాగణం: అనుష్కశెట్టి, సోనూసూద్‌ తదితరులు; దర్శకత్వం: కోడి రామకృష్ణ; విడుదల: 2009 జనవరి 16. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

అమ్మోరు..

తారాగణం: సౌందర్య, రమ్యకృష్ణ, సురేశ్‌, రామిరెడ్డి తదితరులు; దర్శకత్వం: కోడి రామకృష్ణ; విడుదల: 1995 నవంబరు 23. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

కాష్మోరా..

తారాగణం: రాజశేఖర్‌, రాజేంద్ర ప్రసాద్‌, భానుప్రియ తదితరులు; దర్శకత్వం: ఎన్బీ చక్రవర్తి; విడుదల: 1986 మార్చి 21. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

తులసిదళం..

తారాగణం: శరత్‌ బాబు, ఆరతి, సుందర్‌కృష్ణ; దర్శకత్వం: వి. జగన్నాథరావు; విడుదల: 1989; యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

చేతబడి..

తారాగణం: మోహన్‌, ఆర్పీ విశ్వం, పల్లవి తదితరులు; దర్శకత్వం: జీఎం కుమార్‌; యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home