జీవిత సత్యాలు చెబుతోన్న బోల్డ్ బ్యూటీ!
యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ.. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూలు చేయడం, బిగ్‌బాస్‌లో పాల్గొనడంతో బాగా పాపులారిటీ సంపాదించింది.
image:instagram/ariyanaglory
‘బిగ్‌బాస్’రియాలిటీ షోలో టాప్ 5 లో నిలిచిన ఈ బ్యూటీ.. ‘బీబీ కేఫ్’ లో బిగ్‌బాస్ కంటెస్ట్‌లను ఇంటర్వ్యూ లు కూడా చేసింది.
image:instagram/ariyanaglory
This browser does not support the video element.
యాంకరింగ్‌ను కొనసాగిస్తూనే సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా మారింది. image:instagram/ariyanaglory
నిత్యం తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే అరియానా.. అప్పుడప్పుడు జీవిత సత్యాలను చెబుతుంటుంది. అలా తను చెప్పిన కొన్ని సూక్తులు ఇవీ..!
image:instagram/ariyanaglory
‘జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరికీ ఒక్కోలాంటి అనుభవాలు ఎదురవుతాయి. మనమందరం జీవితానికి జవాబుదారీగా ఉండాల్సిందే!’
image:instagram/ariyanaglory
‘జీవితం చాలా కష్టతరమైనది. కానీ ఒకటి గుర్తుంచుకోండి. మనం అన్నీ ఎదుర్కోగలం.’
image:instagram/ariyanaglory
‘మనం జీవితాన్ని ఏదో చోట మొదలు పెట్టాం. ప్రస్తుతం ఏదో ఒకటి చేస్తున్నాం. ఖాళీగా ఉండటం కంటే ఏదైనా చేయడం మంచిదే కదా!’
image:instagram/ariyanaglory
‘ఎంతకాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నది ముఖ్యం.’
image:instagram/ariyanaglory
‘జీవితంలో ఎన్నో ఓటములను ఎదుర్కొంటాం. కానీ మిమ్మల్ని మీరు ఓడిపోయేలా చేసుకోకండి.’
image:instagram/ariyanaglory
‘మీ మనసును మీరు చదవగలిగితే మీ గమ్యం ఏంటో తెలుస్తుంది.’
image:instagram/ariyanaglory
‘మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి. మీకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉండండి. కచ్చితంగా విజయం సాధిస్తారు.’
image:instagram/ariyanaglory
‘జీవితంతో ప్రేమలో పడటం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. ఈ జీవితాన్ని మిమ్మల్ని ప్రేమించే వారితో మరింత అందంగా మార్చుకోండి.’
image:instagram/ariyanaglory
This browser does not support the video element.
అరియానా.. 1993లో జనవరి 25న హైదరాబాద్‌లో జన్మించింది. ఈ బోల్డ్ బ్యూటీ అసలు పేరు ‘అర్చనా గ్లోరీ’
image:instagram/ariyanaglory
ఇటీవల ఆణిముత్యం ’వెబ్ సీరీస్‌లో నటించిన అరియానా.. సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
image:instagram/ariyanaglo