సిద్‌కియారా.. వివాహ విందులో అందాల తారలు
బాలీవుడ్ కొత్త జంట.. సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీ ఏర్పాటు చేసిన వివాహ విందుకు బీటౌన్‌లోని పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
Image: Instagram
ఈ విందుకు బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ హాజరైంది.
Image: Instagram
తనదైన డ్రెస్సింగ్‌తో అందరినీ ఆకట్టుకుంది.
Image: Instagram
ఈ మధ్యే బాలీవుడ్‌లో బిజీగా మారిన టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ కూడా ‘సిద్‌కియారా’ వేడుకలో సందడి చేసింది.
Image: Instagram
క్రీమ్ రంగు లెహంగాలో రకుల్ అదిరిపోయింది.
Image: Instagram
ఇటీవల ‘ఫర్జీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ రాశీ ఖన్నా.. ‘సిద్‌కియారా’ విందులో మెరిసింది.
Image: Instagram
ఎరుపు రంగు చీర కట్టి ఆకట్టుకుంది.
Image: Instagram
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ ట్రాన్సపరెంట్ తెలుపు రంగు చీరలో తళుక్కుమంది.
Image: Instagram
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కూడా వినూత్నమైన చీరలో మెరిసింది.
Image: Instagram