IPL: ఐపీఎల్‌.. ఏ జట్టుకు ఎంత మంది కెప్టెన్లు? 

పంజాబ్‌ కింగ్స్

యువరాజ్‌ సింగ్, కుమార సంగక్కర, మహేల జయవర్దెనె, గిల్‌క్రిస్ట్, డేవిడ్ హస్సీ, జార్జ్‌ బెయిలీ, సెహ్వాగ్, డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్‌, మ్యాక్స్‌వెల్, అశ్విన్‌, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సామ్‌ కరన్‌, శిఖర్‌ ధావన్‌*

దిల్లీ క్యాపిటల్స్‌ 

సెహ్వాగ్, గంభీర్‌, దినేశ్ కార్తీక్‌, జేమ్స్‌ హోప్స్‌, జయవర్దెనె, రాస్‌ టేలర్, డేవిడ్ వార్నర్‌, కెవిన్‌ పీటర్సన్‌, జెపీ డుమిని, జహీర్‌ ఖాన్, కరుణ్‌ నాయర్‌, శ్రేయస్ అయ్యర్, రిషభ్‌ పంత్‌*

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 

కుమార సంగక్కర, కామెరూన్‌ వైట్, శిఖర్‌ ధావన్‌, డారెన్‌ సామీ, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌, భువనేశ్వర్‌ కుమార్, మనీశ్‌ పాండే, మార్‌క్రమ్‌, పాట్ కమిన్స్‌*

ముంబయి ఇండియన్స్‌ 

హర్భజన్‌ సింగ్, షాన్‌ పొలాక్‌, సచిన్ తెందూల్కర్, డ్వేన్ బ్రావో, రికీ పాంటింగ్, రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య*

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 

సౌరభ్‌ గంగూలీ, బ్రెండన్ మెక్‌కల్లమ్‌, గంభీర్‌, జాక్వెస్‌ కలిస్‌, దినేశ్ కార్తిక్‌, ఇయాన్‌ మోర్గాన్‌, నితీశ్‌ రాణా, శ్రేయస్ అయ్యర్*

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు 

రాహుల్ ద్రవిడ్, కెవిన్‌ పీటర్సన్‌, అనిల్ కుంబ్లే, డానియల్ వెటోరి, విరాట్ కోహ్లీ, షేన్ వాట్సన్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌*

రాజస్థాన్‌ రాయల్స్‌ 

షేన్‌ వార్న్‌, షేన్‌ వాట్సన్‌, రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానె, సంజు శాంసన్‌*

చెన్నై సూపర్‌ కింగ్స్‌

మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌*

గుజరాత్ టైటాన్స్‌

హార్దిక్‌ పాండ్య, రషీద్‌ ఖాన్‌, శుభ్‌మన్ గిల్

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 

కృనాల్ పాండ్య, కేఎల్ రాహుల్*

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు (10-07-2024)

ముంబయి తీరంలో టీమిండియా సంబరాలు..

Eenadu.net Home