తారలకు కొత్త లుక్‌ ఇస్తోన్న హెయిర్‌ స్టైలిస్ట్‌!

This browser does not support the video element.

జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ ముగిసిన తర్వాత ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లో కనిపించారు. తన పనితనాన్ని ప్రదర్శించేలా ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ ఎన్టీఆర్‌ వీడియో, ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

Video: Instagram/Aalim Hakim

ఎన్టీఆర్‌కే కాదు, ఈ హెయిర్‌ స్టైలిస్ట్‌.. చాలా మంది సెలబ్రిటీల హెయిర్‌కి సొబగులద్దారు. ఆ సెలబ్రిటీలెవరో ఓ లుక్కేయండి...

Image: Instagram/Aalim Hakim

This browser does not support the video element.

రామ్‌ చరణ్‌

Video: Instagram/Aalim Hakim


మహేశ్‌ బాబు

Image: Instagram/Aalim Hakim

విజయ్‌ దేవరకొండ

Image: Instagram/Aalim Hakim

రానా

Image: Instagram/Aalim Hakim

యశ్‌

Image: Instagram/Aalim Hakim

This browser does not support the video element.

వైష్ణవ్‌ తేజ్‌

Video: Instagram/Aalim Hakim

హృతిక్‌ రోషన్‌

Image: Instagram/Aalim Hakim

ఎం.ఎస్‌.ధోని

Image: Instagram/Aalim Hakim

విరాట్‌ కోహ్లీ

Image: Instagram/Aalim Hakim

హార్దిక్‌ పాండ్య

Image: Instagram/Aalim Hakim

రవిచంద్రన్‌ అశ్విన్‌

Image: Instagram/Aalim Hakim

యూజ్వేంద్ర చాహల్‌

Image: Instagram/Aalim Hakim

లియాండర్‌ పేస్‌

Image: Instagram/Aalim Hakim

దేవర వీక్‌.. ఈ బ్యూటీలదే!

లవ్లీ.. లెహంగాస్‌!

జాన్వీ.. చుట్టమల్లే చుట్టేస్తాందే!

Eenadu.net Home