వింటర్‌ సూట్‌ ట్రెండీగా..

#eenadu

వైలెట్‌ కలర్‌ సూట్‌పై ఫ్లోరల్‌ డిజైన్‌తో మీనాక్షి చౌదరి

బ్లాక్‌ కలర్ ప్యాంట్‌కి చెమ్కీల కోటుతో మోడ్రన్‌గా శార్వరి వాఘ్‌

నెట్టెడ్‌ ప్యాంట్‌కి వైట్‌ కలర్‌ కోటుతో ట్రెండీ లుక్‌లో శ్రీలీల

టాప్‌ టూ బాటమ్‌ బ్లూ కలర్‌ సూట్‌లో కీర్తి సురేశ్‌

లోనెక్‌, ఫ్లోరల్‌ ప్రింటెడ్ సూట్‌లో శోభితా ధూళిపాళ

లూజ్ హెయిర్ ఫుల్‌ స్లీవ్‌ ఎరుపు రంగు కోటులో అమృత అయ్యర్‌

లూజ్‌ హెయిర్‌, లోనెక్‌, క్రీమ్‌ కలర్‌ సూట్‌లో మెరిసిన త్రిప్తి డిమ్రి

ఫుల్‌స్లీవ్‌ క్రీమ్‌ కలర్ సూట్‌లో రష్మిక 

ట్రెండీ ఫుల్‌ స్లీవ్స్‌తో బ్లాక్‌ అండ్‌ వైట్‌ సూట్‌లో సమంత

బ్లాక్‌ కలర్ ప్లేటెడ్‌ కోటులో ఐశ్వర్య రాజేశ్‌

ఫుల్‌ స్లీవ్‌ బ్లాక్‌ కలర్ కోటుపై వైట్‌కలర్ ఎంబ్రాయిడరీతో ట్రెండీగా కియారా 

ఫుల్ స్లీవ్‌ పింక్‌ సూట్‌లో అదితీరావు హైదరీ

లోనెక్‌, ఫుల్ బ్లాక్‌ సూట్‌లో అలియా భట్‌

బ్లాక్‌ కలర్ ప్యాంట్‌కి లైట్‌ గ్రీన్ కలర్‌ కోటుతో కేతిక శర్మ

నావీ బ్లూ ప్యాంట్‌కి మ్యాచింగ్‌ వైట్‌ కలర్ షర్ట్‌లో జెనీలియా

గూగుల్‌లో అత్యధికంగా వెతికింది వీరి కోసమే!

కేతిక.. అది దా మ్యాటరు!

నెట్టింట కొత్త కోడలి సందడి..!

Eenadu.net Home