#eenadu

2024 ముగుస్తోంది. ఈ ఏడాదిలో కొందరు సెలబ్రిటీలు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. మరికొందరు వివాహం చేసుకోనున్నారు.. వారెవరో చూద్దామా!

నాగచైతన్య- శోభితా ధూళిపాళ

డిసెంబర్‌ 4

కీర్తి సురేశ్‌- ఆంటోని తట్టిల్‌

డిసెంబర్‌ 12

పీవీ సింధు- వెంకట దత్త సాయి

డిసెంబర్‌ 22

సుబ్బరాజు- స్రవంతి

నవంబర్‌ 28

శ్రీకాంత్‌ కిదాంబి- శ్రావ్య వర్మ

నవంబర్‌ 9

అదితీరావు హైదరీ- సిద్ధార్థ్‌

సెప్టెంబరు 16

కిరణ్‌ అబ్బవరం- రహస్య గోరఖ్‌

ఆగస్టు 22

వెంకటేశ్‌ అయ్యర్‌- శ్రుతి రఘునాథన్‌

జూన్‌ 2

సోనాక్షి సిన్హా- జహీర్‌ ఇక్బల్‌

జూన్‌ 23

అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్

జులై 12

కృతి కర్బంద- పులకిత్‌ సామ్రాట్‌

మార్చి 15

రకుల్‌ ప్రీత్‌సింగ్‌- జాకీ భగ్నానీ

ఫిబ్రవరి 21

హిట్‌ కాన్సెప్ట్‌.. బాలీవుడ్‌ హీరో.. టాలీవుడ్‌ హీరోయిన్‌

‘గేమ్‌ ఛేంజర్‌’ రికార్డులు, విశేషాలు

సయీ.. ట్రెడిషనల్‌ సతి

Eenadu.net Home