సరిపోదా ఈ పరిచయం

నాని తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ చిత్రబృందం పలు పోస్టర్లు విడుదల చేసింది వాటిపై మీరూ ఓ లుక్కేయండి.. 

నాని - సూర్య

ప్రియాంక మోహన్‌ - చారులత

అభిరామి - ఛాయాదేవి

సాయి కుమార్‌ - శంకరమ్‌

ఆదితి బాలన్‌ - భద్ర

అజయ్‌ - గోవర్ధన్‌

మురళీ శర్మ - కూర్మానంద్‌

సుప్రీత్‌ రెడ్డి - కాళీ

అజయ్‌ ఘోష్‌ - నారాయణ ప్రభ

శుభలేఖ సుధాకర్‌ - కమలాకర్‌

హర్షవర్ధన్‌ - సుధ

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home