‘బ్యాచిలర్‌’ సుందరి దివ్యభారతి 

దివ్య భారతి అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది దివంగత నటి. కానీ ఈ ‘బ్యాచిలర్‌’ల దివ్య భారతి వేరు.

Image : Divya bharti instagram

తమిళ మ్యూజిక్‌ డైరెక్టర్‌, హీరో జీవీ ప్రకాశ్‌ హీరోగా వచ్చిన ‘బ్యాచిలర్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

Image : Divya bharti instagram

దివ్య 1992 జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది. బీటెక్‌ పూర్తి చేసిన ఈ బ్యూటీ చదువులో టాపర్‌.

Image : Divya bharti instagram 

అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనేది. నటి కాక ముందు మోడల్‌గా ప్రతిభ చాటి పాపులరిటీ సంపాదించుకుంది. 

Image : Divya bharti instagram

మోడల్‌గా రాణిస్తూ 2015లో ‘మిస్‌ ఎథ్నిక్‌ ఫేస్‌ ఆఫ్ మద్రాస్‌’, 2016లో ‘న్యూ ఫేస్‌ మోడల్‌’, ‘క్రౌన్డ్‌ ప్రిన్సెస్‌’ సహా లెక్కలేనన్ని టైటిల్స్‌ను కొట్టేసింది.  

Image : Divya bharti instagram

This browser does not support the video element.

ఏ మాత్రం ఖాళీ దొరికినా మాల్దీవులకు వెళ్లే ఈ భామ అక్కడ ఫొటోషూట్‌లతో రచ్చ చేస్తుంటుంది. అదే ఆమెకు మొదటి సినిమా అవకాశం తెచ్చిపెట్టింది. 

Image : Divya bharti instagram 

చేసింది ఒక్కటే సినిమా అయినా కుర్రకారును ఇట్టే ఆకర్షించిందీ జూనియర్‌ దివ్యభారతి. తన జీరో సైజు నడుముతో కట్టిపడేస్తోంది.

Image : Divya bharti instagram 

సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఈమెకు 2.8మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. 

Image : Divya bharti instagram 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. మలమాళ సూపర్‌ హిట్‌ ‘ఇష్క్‌’ సినిమా తమిళ రీమేక్‌లో నటిస్తోంది.

Image : Divya bharti instagram  

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home