చిరు ఈ సినిమాల్లోనూ నటించారు తెలుసా?

చిరంజీవి అంటే తెలుగు చిత్రసీమలో స్టార్‌ హీరో. అయితే ఆయన కెరీర్‌ ప్రారంభ రోజుల్లో, ఆ తర్వాతా కొన్ని ఇతర భాషల్లోనూ నటించారు. ఆ సినిమాలు ఏంటో తెలుసా?

47 నాటకళ్‌ 

తమిళం - 1981

Image:Wikipedia

రనువా వీరన్‌

తమిళం - 1981

Image:Wikipedia

మాపిళ్ళై

తమిళం - 1989

Image:SunNxt

ప్రతిబంధ్‌

హిందీ - 1990

Image:Wikipedia

ఆజ్‌ కా గూండారాజ్‌

హిందీ - 1992

Image:Wikipedia

ది జెంటిల్‌మన్‌

హిందీ - 1994

Image:Wikipedia

సిపాయి

కన్నడ - 1996

Image:Wikipedia

లక్కీ భాస్కర్‌.. జీవిత సత్యాలు

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

Eenadu.net Home