చిరు ట్వీట్స్‌.. అదుర్స్‌

చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు టీజర్‌ను చిరు ట్విటర్‌లో షేర్‌ చేశారు.

తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిరంజీవి..ఈ అరుదైన ఫొటోను షేర్‌ చేశారు. 

సాయిధరమ్‌తేజ్‌ రోడ్డు ప్రమాదం గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో మెగా కుటుంబం వేడుక జరుపుకొంది. మెగా హీరోలంతా కలిసి దిగిన ఫొటోను చిరు షేర్‌ చేశారు. 

బ్రదర్స్‌ డే సందర్భంగా సోదరులు నాగబాబు, పవన్‌ కల్యాణ్‌తో కలిసి చిరు దిగిన చిన్నప్పటి ఫొటో ఇది. 

పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌సాబ్‌’ విడుదల సందర్భంగా చిరు షేర్‌ చేసిన అరుదైన చిత్రమిది. ఇందులో చిరు.. పవన్‌ జుట్టును సరిచేస్తూ కనిపించారు. 

2020లో చిరు పుట్టిన రోజు సందర్భంగా.. కలపతో రూపొందించిన హార్లీ డేవిడ్‌సన్‌ బైకును మోహన్‌బాబు చిరుకు బహుమతిగా ఇచ్చారు. 

మెగాస్టార్‌ తీసిన తొలి ఫొటో ఇది. ఇందులో మీకు తెలిసిన ఓ వ్యక్తి ఉన్నాడు. ఎవరో చెప్పుకోండి అంటూ గతంలో ట్వీట్‌ చేశారు.

ఫాదర్స్‌ డే సందర్భంగా తన తండ్రి.. తనయుడు రామ్‌ చరణ్‌ కలిసి దిగిన ఫొటోను చిరు షేర్‌ చేశారు. 

ఓ ఆదివారం తమ్ముళ్లు, చెల్లెల్లు, అమ్మతో కలిసి చిరంజీవి భోజనం చేస్తున్నప్పుడు దిగిన ఫొటో. 

2020లో అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ చిన్ననాటి ఫొటోను చిరంజీవి షేర్‌ చేశారు. 

చిరు చిన్ననాటి ఫొటో 

బుల్లి రామ్‌చరణ్‌తో సరదాగా చిరంజీవి..

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home