కెమెరాతో రష్మిక.. కేకుతో రుక్మిణి
#sociallook
కెమెరాతో రష్మిక పోజులు
‘హ్యాపీడేస్’ అంటూ స్టిల్ పంచుకున్న రుక్మిణీ వసంత్
ఫొటోషూట్‌లో మెరిసిన హెబ్బాపటేల్
‘విశ్వమంతా మీదే అన్నట్టు ప్రకాశించండి’ అంటోంది సాయి ధన్సిక
‘సిండ్రెల్లా’లా ముస్తాబయ్యానని చెప్పిన తేజస్విని
చీరలో అందాల ‘రాశి’సింగ్
ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆకాంక్ష కపూర్