సెలబ్రిటీలు.. కాలినడకన తిరుమలకు
#eenadu
దీపికా పదుకొణె..
డిసెంబరు 14న కొండపైకి చేరుకుని, 15న స్వామివారి సేవలో పాల్గొన్నారు.
నాని..
తన కొత్త సినిమా ‘హాయ్ నాన్న’ విడుదలకు ముందు.. కాలినడకన వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
వైష్ణవ్‌తేజ్, కృతిశెట్టి..
‘ఉప్పెన’ విడుదల సమయంలో ఈ జోడీ తిరుమలకు వెళ్లింది. వీరితోపాటు దర్శక, నిర్మాతలూ వెళ్లారు.
జాన్వీకపూర్..
తన స్నేహితురాలితో కలిసి వెళ్లి, దర్శించుకున్నారు.
గోపీచంద్..
కొన్ని నెలల క్రితమే ఈ హీరో తిరుమలకు వెళ్లారు.
సమంత..
‘జాను’ సినిమా విడుదల సమయం నాటి దృశ్యాలివి. నిర్మాత దిల్‌రాజు కూడా సామ్‌తో వెళ్లారు. అంతకు ముందూ సమంత కాలినడకన.. దైవ దర్శనం చేసుకున్నారు.
నితిన్..
కాలినడకన కొండపైకి చేరుకున్నానని ఆనందం వ్యక్తం చేస్తూ అభిమానులతో పంచుకున్న ఫొటో ఇది.
విశ్వక్ సేన్..
ఈ హీరో పలుమార్లు మెట్లమార్గంలోనే వెళ్లారు. ‘దాస్ కా ధమ్కీ’, ‘ఓరి దేవుడా’ తదితర చిత్రాల విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్నారు.
అఖిల్..
ఈ హీరో తన ‘మిస్టర్ మజ్ను’ సినిమా రిలీజ్ వేళ వెళ్లారు.
నిధి అగర్వాల్..
కాలినడకన తిరుమల చేరుకున్న సెలబ్రిటీ జాబితాలో ఈమె కూడా ఉన్నారు.
విశాల్..
తనతోపాటు మెట్లపై నడుస్తున్న పలువురు భక్తులు సెల్ఫీ అడగ్గా ఈ హీరో అంగీకరించారు.
అనసూయ..
తన భర్తతో కలిసి ఈమె కొండపైకి వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్నారు.