ఇటు హాస్యం.. అటు దర్శకత్వం

.

వేణు

‘బలగం’తో దర్శకుడిగా సత్తా చాటిన వేణు తదుపరి ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

హర్షవర్ధన్‌

హర్షవర్ధన్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఈ నెల 6న విడుదలైంది. ప్రస్తుతం ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

శాంతికుమార్‌

జబర్దస్త్‌ ఫేమ్‌ శాంతి కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా ఈ ఏడాది జులైలో విడుదలైంది.

పృథ్వీ

తన కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా పృథ్వీరాజ్‌ రూపొందించిన సినిమా ఇది.

కార్తీక్‌ కుమార్‌

కోలీవుడ్‌కు చెందిన కార్తీక్‌ కుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా 2022లో విడుదలైంది.

శ్రీనివాస్‌ రెడ్డి

శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వెన్నెల కిశోర్‌

దాదాపు పదేళ్ల క్రితం వెన్నెల కిశోర్‌ దర్శకత్వం వహించిన సినిమాలివి.

ధన్‌రాజ్‌

సముద్రఖని ప్రధాన పాత్రలో ధన్‌రాజ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌ ఖరారుకాలేదు. డైరెక్టర్‌గా ధన్‌రాజ్‌కు ఇదే తొలి చిత్రం.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home