వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన వీరులు

ముత్తయ్య మురళీధరన్‌ 


శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తన కెరీర్‌లో 350 మ్యాచ్‌లు ఆడి 534 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Source: Social Media

వసీం అక్రమ్


పాకిస్థాన్‌ మాజీ బౌలర్‌ వసీం అక్రమ్ 356 వన్డేలు ఆడి 502 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

వకార్‌ యూనిస్‌ 


పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్ తన కెరీర్‌లో 262 మ్యాచ్‌లు ఆడి 416 వికెట్లు పడగొట్టాడు.

Source: Social Media

చమిందా వాస్‌ 


శ్రీలంక మాజీ పేసర్‌ చమిందా వాస్‌ 322 మ్యాచ్‌ల్లో 400 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

షాహిద్‌ అఫ్రిది 


పాకిస్థాన్‌ మాజీ ఆల్‌ రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది తన కెరీర్‌లో 398 మ్యాచ్‌లు ఆడి 395 వికెట్లు తీశాడు.

Source: Social Media

షాన్‌ పొలాక్‌


సౌతాఫ్రికా మాజీ ఆల్‌ రౌండర్‌ షాన్‌ పొలాక్‌ 303 మ్యాచ్‌ల్లో 393 వికెట్లు పడగొట్టి ఆరో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

గ్లెన్‌ మెక్‌గ్రాత్‌


ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 250 వన్డేలు ఆడి 381 వికెట్లు పడగొట్టాడు.

Source: Social Media

బ్రెట్ లీ


ఆసీస్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ బ్రెట్ లీ 221 మ్యాచ్‌లు ఆడి 380 వికెట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

లసిత్‌ మలింగ


శ్రీలంక యార్కర్స్‌ స్పెషలిస్ట్ లసిత్ మలింగ తన కెరీర్‌లో 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు.

Source: Social Media

అనిల్ కుంబ్లే


స్పిన్‌ మాయజాలంతో టీమ్‌ఇండియాకు ఎన్నో విజయాలనందించిన అనిల్ కుంబ్లే 271 వన్డేల్లో 337 వికెట్లు తీసి పదో స్థానంలో ఉన్నాడు.

Source: Social Media

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home