ఈ క్రికెటర్లు.. రచయితలు కూడా!

సునీల్‌ గావస్కర్‌..


స్వయంగా ఇప్పటివరకు ఐడెల్స్‌, ది సునీల్ గావస్కర్‌ ఒమినిబస్ సహా ఎనిమిది పుస్తకాలు రాశారు. 2019లో ‘సన్నీ డేస్‌’ అనే పేరుతో తన ఆటో బయోగ్రఫీని రాశారు.

Source: Amazon

కపిల్‌దేవ్‌


కపిల్‌కి పుస్తకాలు రాయడం అంటే చాలా ఇష్టం. ఆయన స్వయంగా నాలుగు పుస్తకాలు రాశారు. బై గాడ్స్ డిక్రీ, క్రికెట్ మై స్టైల్‌, స్ట్రైయిట్‌ ఫ్రమ్ ది హార్ట్ అనే మూడు ఆటో బయోగ్రఫీలతోపాటు సిక్కు మతం గురించి ‘ది సిఖ్స్‌’ అనే పుస్తకాన్ని రాశారు. 

Source: Amazon

సచిన్ తెందూల్కర్‌


సచిన్‌ కూడా ఒక పుస్తకం రచించారు. 2014లో ‘ప్లేయింగ్ ఇట్‌ మై వే’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని రాశారు. Source: Indiamart

యువరాజ్ సింగ్


2013లో ‘ది టెస్ట్ ఆఫ్‌ మై లైఫ్‌’ అనే పేరుతో ఆటో బయోగ్రఫీని రాశారు.

Source: Amazon

సురేశ్‌ రైనా


రైనా.. 2021లో భరత్ సుదర్శన్‌తో కలిసి ‘బిలీవ్: వాట్ లైఫ్ అండ్‌ క్రికెట్‌ టాట్‌ మీ’అనే బుక్‌ని రచించారు.

Source: Amazon

రవిశాస్త్రి


తను స్వయంగా రచించిన ‘స్టార్‌గేజింగ్: ది ప్లేయర్స్‌ ఇన్‌ మై లైఫ్‌’అనే పుస్తకం 2021లో మార్కెట్‌లోకి విడుదలైంది.

Source: Amazon

సౌరభ్‌ గంగూలీ


గౌతమ్‌ భట్టాచార్యతో కలిసి ‘ఏ సెంచరీ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’అనే పుస్తకాన్ని రాశారు. దీన్ని 2018లో మార్కెట్‌లోకి విడుదల చేశారు.

Source: Amazon

వీవీఎస్‌ లక్ష్మణ్‌


ఆర్‌. కౌశిక్‌తో కలిసి వీవీఎస్ లక్ష్మణ్ ‘281 అండ్ బియాండ్‌’ అనే పుస్తకాన్ని రచించారు.

Source: Amazon

మహేంద్రసింగ్ ధోనీ


ధోనీ గురించి భరత్ సుందరేశన్‌ ‘ది ధోనీ టచ్‌’ అనే పుస్తకాన్ని రాశారు. ఈ బుక్‌ కోసం ధోనీ సహకారం అందించారు.

Source: Amazon

సిక్సుల మోత.. హైదరాబాద్‌ మ్యాచే టాప్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్స్‌ ఇవీ!

అందాల షెఫాలీ బగ్గా..

Eenadu.net Home