లో బడ్జెట్‌లో ఇన్ఫీనిక్స్‌ ‘స్మార్ట్‌’ మొబైల్‌!

‘ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 6 ప్లస్‌’ పేరుతో విడుదలైన ఈ మొబైల్‌ 6.82 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేతో వస్తోంది.

Image: Infinix/Flipkart

ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ 25 ప్రాసెసర్‌ ఉంది.

Image: Infinix/Flipkart

3 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. వర్చువల్‌గా మరో 3 జీబీ ర్యామ్‌ వరకు పెంచుకోవచ్చు.

Image: Infinix/Flipkart

64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఇచ్చారు. క్రిస్టల్‌ వయిలెట్‌, ట్రాంక్విల్‌ సీ బ్లూ, మిరాకిల్‌ బ్లాక్‌ రంగుల్లో ఈ మొబైల్‌ లభించనుంది.

Image: Infinix/Flipkart

వెనుకవైపు 8 ఎంపీ కెమెరాతోపాటు ఏఐ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా అమర్చారు. 5 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది.

Image: Infinix/Flipkart

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యమున్న ఈ మొబైల్‌లో ఫింగర్‌ప్రింట్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లను ఇచ్చారు.

Image: Infinix/Flipkart

ఇన్ఫీనిక్స్‌ స్మార్ట్‌ 6 ప్లస్‌ ధర రూ. 7,999గా సంస్థ నిర్ణయించింది. ఆగస్టు 3 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలుకానున్నాయి.

Image: Infinix/Flipkart

₹15 వేల్లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవే..

వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఏఐ!

ఫేక్‌ కాల్స్‌కు ‘చక్షు’తో చెక్‌

Eenadu.net Home