రెడ్‌మీ నోట్‌ 11 ఎస్‌ఈ.. వివరాలివిగో!

ఈ మొబైల్‌ 2400X1080 రిజల్యూషన్‌తో 6.43 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది.

Image: Redmi

మీడియాటెక్‌ హీలియో జీ95 ప్రాసెసర్‌, ఎఆర్‌ఎం మాలీ-జీ76 ఎంసీ4 జీపీయూ అమర్చారు.

Image: Redmi

మొబైల్‌లో 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది.

Image: Redmi

వెనుకవైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8ఎంపీ అల్ట్రావైడ్‌, 2ఎంపీ మాక్రో, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Image: Redmi

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఎంఐయూఐ12.5 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది.

Image: Redmi

సైడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌, ఏఐ ఫేస్‌ అన్‌లాక్‌, డ్యూయల్‌ స్పీకర్స్‌ ఉన్నాయి.

Image: Redmi

6 జీబీ ర్యామ్‌ / 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,999

Image: Redmi

థండర్‌ పర్పుల్‌, కాస్మిక్‌ వైట్‌, స్పేస్‌ బ్లాక్‌, బిఫ్రోస్ట్‌ బ్లూ రంగుల్లో ఈ మొబైల్‌ లభించనుంది. ఆగస్టు 31 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలవుతాయి.

Image: Redmi

పిల్లలు విసిగిస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా..?

అలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు!

ఎయిర్‌టెల్‌ ఓటీటీ ప్లాన్లు ఇవే..

Eenadu.net Home