₹10వేలకే 11 జీబీ ర్యామ్‌తో మొబైల్‌!

టెక్నో స్పార్క్‌ 9.. అతి తక్కువ ధరకే 11 జీబీ ర్యామ్‌తో వస్తోన్న మొబైల్‌.

Source: Amazon

ఈ మొబైల్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డాట్‌ డిస్‌ప్లే ఉంది.

Source: Amazon

మీడియాటెక్‌ హిలీయో జీ 37 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ వాడారు.

Source: Amazon

వెనుకవైపు 13 ఎంపీ డ్యూయెల్‌ కెమెరా, ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

Source: Amazon

6 జీబీ ర్యామ్‌ ఇచ్చారు. దీన్ని వర్చువల్‌గా మరో 5 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఇచ్చారు.

Source: Amazon

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. కానీ, ఛార్జింగ్‌ వివరాలు వెల్లడించలేదు.

Source: Amazon

ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేసే ఈ మొబైల్‌.. ఇన్ఫినిటీ బ్లాక్‌, స్కై మిర్రర్‌ రంగుల్లో లభించనుంది.

Source: Amazon

11 జీబీ / 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 9,499.

Source: Amazon

దాంపత్యంలో సోషల్‌ మీడియాతో తిప్పలు..

ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు విశేషాలు..

ఈ యాపిల్‌ ఉత్పత్తులు ఇక కనిపించవ్‌!

Eenadu.net Home