సంయుక్త శారీ లుక్స్‌ వైరల్..

సంయుక్త గ్లామర్‌కి ప్రాధాన్యమిస్తూనే.. సంప్రదాయ చీరకట్టులో సోషల్‌ మీడియాలో ఆకట్టుకుంటోంది. చీరల్లో వైరల్ అయిన సంయుక్త ఫొటోలు చూద్దాం..

బేబీ పింక్‌ శారీలో ధగధగ మెరిసిపోతూ...

స్లీవ్‌ లెస్‌ బ్లౌజు.. లేతరంగు చీరలో కేరళ అందం

ఓనం సందర్భంగా తెల్లటి చీరపై బంగారు వర్ణం అంచు చీరలో...

లేత గులాబీ రంగు చీరకి లేస్‌ వర్క్‌ అంచుతో, సింపుల్ చౌకర్‌తో హుందాగా ...

టిష్యూ చీరలో, సింపుల్ నెక్లెస్‌, చీరకు మ్యాచింగ్‌ చామంతి పూలు..

చీర ఏదైనా కాంబినేషన్‌లో నగలు ఉండాల్సిందే...

పార్టీ, ఫంక్షన్‌ ఏదైనా తెలుపుతో ట్రెండీగా...

బేబి పింక్‌ చీరపై అద్దాల వర్క్‌తో మెరిసిపోతూ...

ఫుల్‌నెక్‌ బ్లౌజ్‌తో వర్క్‌ అంచు ఉన్న లేత వెండిరంగు చీరలో హుందాగా

పువ్వుల ప్రింట్‌ ఉన్న తెలుపు రంగు కాటన్‌ శారీలో క్యూట్‌ లుక్స్‌తో...

This browser does not support the video element.

ఓ యాడ్‌ కోసం సంప్రదాయ లుక్‌లో...

ముదురు ఆకుపచ్చ రంగు చీర, భారీ కంఠాభరణంతో సింపుల్‌గా..

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home