మధుమేహులూ... వీటికి దూరంగా ఉండండి!

స్వీట్స్‌.. చాక్లెట్స్‌.. డజర్ట్స్‌

వీటికి బదులుగా షుగర్‌ ఫ్రీ, ఫ్యాట్‌ ఫ్రీ చాక్లెట్స్‌ లభిస్తుంటాయి. వాటిని తినొచ్చు.

Image: Pixabay

అరటిపండ్లు, ద్రాక్ష, మామిడి

వీటికి బదులుగా విటమిన్‌ సి ఎక్కువగా ఉండే సిట్రస్‌ పండ్లు తింటే మంచిది.

Image: Rkc

బ్రెడ్‌, పాస్తా

మైదా పిండితో చేసినవి కాకుండా మల్టీగ్రైన్‌ బ్రెడ్‌ను ఎంచుకోవచ్చు.

Image: Rkc

అన్నం

మితంగా తినాలి లేదా అన్నానికి బదులు చపాతీలు తీసుకుంటే మరింత మంచిది.

Image: Rkc

డ్రైడ్‌ ఫ్రూట్స్‌

వీటిలోనూ చక్కెర ఉంటుంది. కాబట్టి.. వీటి బదులు తాజా పండ్లు మితంగా తీసుకోవచ్చు. 

Image: Rkc

ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌

చిప్స్‌, కూకీస్‌ వంటి ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పూర్తిగా దూరం పెట్టాలి. 

Image: Rkc

ఫ్రైడ్‌ ఫుడ్స్‌

సమోసా, పకోడి వంటి నూనెలో వేయించిన పదార్థాలను తినకూడదు. వీటికి బదులు వెజిటెబుల్‌ సలాడ్స్‌ తినొచ్చు. 

Image: Rkc

బంగాళదుంప

వీలైనంత వరకు బంగాళ దుంపను ఏ రూపంలోనూ తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వీటికి బదులు చిలగడ దుంపలు తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయులపై పెద్దగా ప్రభావం చూపవు. 

Image: Rkc

పంచదార కలిపిన టీ/కాఫీ

పంచదారకు బదులుగా షుగర్‌ ఫ్రీ టాబ్లెట్స్‌ వేసుకొని టీ/కాఫీలు తాగొచ్చు. 

Image: Rkc

కూల్‌డ్రింక్స్‌/పండ్ల రసాలు

వీటిలో అధిక మొత్తంలో చక్కెర కలుపుతారు. అందుకే, వీటిని దూరం పెట్టాలి. 

Image: Rkc

చెరకు రసం ప్రయోజనాలేంటో తెలుసా?

ఇంటికి దిష్టి.. ఒంటికి పుష్ఠి

అతిగా ఆలోచించకండి..

Eenadu.net Home