నెంబర్‌ ప్లేట్లు ఇన్ని రకాలున్నాయా?

తెలుపు రంగు ప్లేట్‌ 


నలుపు రంగుతో నెంబర్లుంటాయి. సాధారణ, వ్యక్తిగత వాహనాలకు ఇలా ఉంటాయి.

Source:Eenadu

నలుపు రంగు ప్లేట్‌


పసుపు రంగులో నెంబర్లుంటాయి. సెల్ఫ్‌ డ్రైవ్‌, అద్దెకిచ్చే (ముఖ్యంగా పెద్ద పెద్ద హోటళ్లలో) వాహనాలకు వాడతారు.

Source:Eenadu

పసుపు రంగు ప్లేట్‌


దీనిపై కూడా నలుపు రంగులో నెంబర్లుంటాయి. వాణిజ్యపరమైన (ట్రక్కులు, ట్యాక్సీలు) వాహనాలకు వినియోగిస్తారు.

Source:Eenadu

ఆకుపచ్చ రంగు ప్లేట్‌


దీనిపై తెలుపు రంగులో నెంబర్లుంటాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలకు దీన్ని ఉపయోగిస్తారు. Source:Eenadu

ఎరుపు రంగుపై ‘జాతీయ చిహ్నం’ గుర్తు


రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్ల వాహనాలకు ఈ నెంబర్‌ ప్లేట్‌ ఉంటుంది.

Source:Eenadu

నీలం రంగు ప్లేట్‌


మన దేశంలో పర్యటించే విదేశీ ప్రతినిధులు, రాయబారుల వాహనాలకు ఈ నెంబర్‌ ప్లేట్ ఉంటుంది.

Source:Eenadu

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home