దీపావళికి థియేటర్‌లో మెరుపులివే!
#eenadu
చిత్రం: క; నటీనటులు:కిరణ్ అబ్బవరం, తన్వీ రామ్, నయన్ సారిక; దర్శకత్వం: సుజీత్ మద్దెల; విడుదల: 31-10-2024
చిత్రం: అమరన్; నటీనటులు: శివకార్తికేయన్, సాయిపల్లవి; దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి; విడుదల: 31-10-2024
చిత్రం: లక్కీ భాస్కర్; నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి; దర్శకత్వం: వెంకీ అట్లూరి; విడుదల: 31-10-2024
చిత్రం: బఘీర; నటీనటులు: శ్రీమురళి, రుక్మిణీ వసంత్; దర్శకత్వం: డాక్టర్ సూరి; విడుదల: 31-10-2024
చిత్రం: బ్లడీ బెగ్గర్; నటీనటులు: కెవిన్, రెడిన్ కింగ్‌స్లే, పృథ్వీ
దర్శకత్వం: శివ బాలన్ ముత్తుకుమార్; విడుదల: 31-10-2024
చిత్రం: బ్రదర్; నటీనటులు: జయం రవి, ప్రియాంక మోహన్; దర్శకత్వం: ఎం.రాజేశ్; విడుదల: 31-10-2024
చిత్రం: సింగం అగైన్; నటీనటులు: అజయ్ దేవ్‌గణ్, కరీనా, రణ్‌వీర్, అక్షయ్, దీపిక; దర్శకత్వం: రోహిత్ శెట్టి; విడుదల: 01-11-2024
చిత్రం: భూల్ భులయా3; నటీనటులు: కార్తిక్ ఆర్యన్, విద్యాబాలన్, మాధురీదీక్షిత్, త్రిప్తి దిమ్రీ; దర్శకత్వం: అనీశ్ బాజ్మీ; విడుదల: 01-11-2024