రెండో రోజు అలంకరణ ఇలా..

 శ్రీశైలంలో రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

గాయత్రీ దేవిగా కొలువై ఉన్న బెజవాడ దుర్గమ్మ 

ధనలక్ష్మిగా దర్శనమిచ్చిన విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవి

అన్నపూర్ణాలంకారంలో దర్శనమిచ్చిన వరంగల్‌ శ్రీ భద్రకాళీదేవీ

కరీంగర్‌లోని మహాలక్ష్మీ అమ్మవారిని రెండో రోజు గాయత్రీదేవిగా డ్రైఫ్రూట్స్‌తో అలంకరించారు

బ్రహ్మచారిణి అలంకరణలో జోగులాంబ

నీలకంఠుడి దశావతారాల గురించి విన్నారా?

శ్రీవారు ఏ రోజు.. ఏ వాహనంపై దర్శనమివ్వనున్నారు?

మొదటి రోజు అమ్మవారి అలంకారాలు

Eenadu.net Home