మొదటి రోజు అమ్మవారి అలంకారాలు

దసరా నవరాత్రుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారు మొదటి రోజు అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆఫొటోలు చూసేద్దాం..

బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన గద్వాల్‌ జోగులాంబ అమ్మవారు

శ్రీ ఆదిలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చిన విశాఖపట్నం కనకమహాలక్ష్మీ అమ్మవారు

బాలాత్రిపుర సుందరిగా పూజలందుకున్న వరంగల్‌ శ్రీ భద్రకాళీ అమ్మవారు

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు

నీలకంఠుడి దశావతారాల గురించి విన్నారా?

శ్రీవారు ఏ రోజు.. ఏ వాహనంపై దర్శనమివ్వనున్నారు?

రెండో రోజు అలంకరణ ఇలా..

Eenadu.net Home