ఈషా శారీ లుక్స్‌.. సోషల్‌ మీడియా షేక్స్‌

నిమ్మపండు రంగు చీరలో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.. ఈషా రెబ్బా. ఆ ఫొటోలకు లక్షల్లో లైకులు, ‘లుకింగ్‌ సో బ్యూటిఫుల్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా ఈషా శారీ లుక్స్‌ చూసేద్దామా..!  

బేబీ పింక్‌ కాటన్‌ శారీకి స్లీవ్‌లెస్‌ బ్లౌజుతో సింపుల్‌గా..

నెమలి పింఛం రంగు చీరకి క్రీమ్‌ కలర్‌ స్లీవ్‌ లెస్‌ బ్లౌజుతో ట్రెండీగా

ఎరుపు రంగు చీరకి ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజుతో మోడ్రన్‌గా ఈషా

చిలకపచ్చ రంగు చీరకి పింక్‌ బార్డర్‌తో క్లాసీలుక్‌లో..

బ్లాక్‌ విత్‌ బ్లాక్‌ అంటూ ఫుల్‌ స్లీవ్‌ బ్లౌజ్‌తో సింపుల్‌గా..

క్రీమ్‌ కలర్‌ నెట్టెడ్‌ శారీకి ఫుల్‌ స్లీవ్‌ వర్క్‌ బ్లౌజ్‌తో మెరిసిపోతున్న ఈషా

మెరూన్‌ కలర్‌ సిల్క్‌ శారీలో.. ఈషా

గోల్డ్‌, మెజెంటా కలర్‌ కాంట్రాస్ట్‌ రంగులతో స్టైలిష్‌గా..

క్రీమ్‌ కలర్‌ టిష్యూ శారీలో పార్టీ లుక్‌లో వావ్‌ అనిపిస్తున్న ఈషా..

బేబీ పింక్‌ శారీలో ట్రెడిషనల్‌ లుక్‌లో ఇలా..

గ్రీన్‌ కలర్‌ శారీకి వెరైటీగా బ్లాక్‌ కలర్‌ బ్లౌజుతో ట్రెండీగా..

నలుపు.. అందాల మెరుపులు

ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాప్‌-10 చిత్రాలివే!

2024 మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌

Eenadu.net Home