సమయానికి నీళ్లు తాగితే 60 శాతం జబ్బులను తగ్గించుకోవచ్చు. అలా అని అదే పనిగా నీటిని తాగితే చాలా అనర్థాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.
Source: pixabay
నీటిని తక్కువ తీసుకుంటే డీహైడ్రేషన్.. ఎక్కువగా తీసుకుంటే ఓవర్ హైడ్రేషన్ వల్ల తలనొప్పి వస్తుంది.
Source: pixabay
నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది.
Source: pixabay
ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లడం వల్ల శరీరంలోని మినరల్స్‌ను కోల్పోతాం.
Source: pixabay
ఓవర్ హైడ్రేషన్ వల్ల వాంతులవ్వడంతో పాటు డయేరియా బారిన పడే ఆస్కారం ఉంది.
Source: pixabay
శరీరంలో నీరు ఎక్కువైతే కాళ్లు, చేతులు, పెదాల్లో వాపు వస్తుంది.
Source: pixabay
ఎక్కువ నీరు తాగడం వల్ల కండరాలు బలహీనంగా మారడంతో పాటు పట్టేస్తాయి.
Source: pixabay
అదే పనిగా నీళ్లు తాగితే అలసట, నీరసం వచ్చే అవకాశాలున్నాయి.
Source: pixabay
నీటి శాతం పెరగడం వల్ల రక్తం పరిమాణం పెరిగి గుండె ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీంతో హృద్రోగ సమస్యలు వచ్చే ఆస్కారముంది.
Source: pixabay
రోజుకు 15 గ్లాసుల(సుమారు 4లీటర్లు) కంటే ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
Source: pixabay