ఒక హీరో.. రెండు సినిమాలు.. ఎనిమిది మంది హీరోయిన్లు!

వెనువెంటనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. మాస్‌ మహారాజ్‌ రవితేజ. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న రెండు సినిమాల్లో మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు నటిస్తున్నారు. వారెవరో తెలుసా?

Image: Twitter

రవితేజ ప్రధాన పాత్రలో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం రావణాసుర. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లున్నారు. 

Image: Twitter

అను ఇమ్మాన్యుయెల్‌

Image: Instagram

మేఘా ఆకాశ్‌

Image: Instagram

ఫరియా అబ్దుల్లా

Image: Instagram

దక్షా నగార్కర్‌

Image: Instagram

పూజితా పొన్నాడ

Image: Instagram

రవితేజ తొలి పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ఇద్దరు యంగ్‌ హీరోయిన్స్‌తోపాటు మరో సీనియర్‌ హీరోయిన్‌ నటిస్తోంది.

Image: Instagram

నూపూర్‌ సనన్‌

Image: Instagram

గాయత్రి భరద్వాజ్‌

Image: Instagram

రేణూ దేశాయ్‌

Image: Instagram

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home