ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ వేడుకలు

తీరొక్క పుష్పాలతో అమ్మవారి మోముతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మ

వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన బతుకమ్మ

బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు

సాంప్రదాయ వస్త్రాలు ధరించి చిరునవ్వులు చిందిస్తూ బతుకమ్మలు తీసుకుని వస్తున్న యువతులు

ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దిన బతుకమ్మలు తీసుకుని వస్తున్న మహిళలు

బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు

సిద్ధిపేటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మహిళా పోలీసు స్టేషన్‌ సిబ్బంది, మహిళలు

తీరొక్క పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు

దుర్గా మాత ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమివ్వనుంది..

బతుకమ్మ గురించి ఆసక్తికర విషయాలు

రాగి గణపతిని చూశారా!

Eenadu.net Home