ఏ స్కూటర్‌ రేంజ్‌ ఎంత?

విద్యుత్‌ స్కూటర్ కొనాలనుకునే వారు దాని ధర కంటే.. అది ఇచ్చే రేంజ్‌పైనే దృష్టి సారిస్తుంటారు.

ఒకవేళ మీరూ ఈవీ కొనాలనుకుంటూ ఉంటే.. మార్కెట్‌లో ప్రస్తుతం అధిక రేంజ్‌తో అందుబాటులో ఉన్న విద్యుత్‌ స్కూటర్లపై లుక్కేయండి.

సింపుల్‌ వన్‌

ధర రూ.1.64 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

సింగిల్‌ ఛార్జ్‌తో 212 km (5kWh)

 ఓలా ఎస్‌ 1ప్రో జన్‌2

ధర రూ.1.30 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

సింగిల్‌ ఛార్జ్‌తో 195km (4kWh)

విదా వీ1 ప్రో

ధర రూ.1.26 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

సింగిల్‌ ఛార్జ్‌తో 165km (4kWh)

ఒకాయా ఫాస్ట్‌ ఎఫ్‌4

ధర రూ.1.20 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

సింగిల్‌ ఛార్జ్‌తో 160km

ఏథర్‌ 450 అపెక్స్‌

ధర రూ.1.89 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌)

సింగిల్‌ ఛార్జ్‌తో 157 km

యూపీఐలో ఈ ఏడాది వచ్చిన మార్పులు

వాట్సప్‌ ఈ ఏడాది బెస్ట్‌ ఫీచర్లు ఇవీ..

స్కామర్ల కామన్‌ డైలాగ్స్‌ ఇవీ!

Eenadu.net Home