కవిత వచ్చారు.. కళ తీసుకొచ్చారు 

జైలు నుంచి బయటకు రాగానే కుమారుడిని హత్తుకొని కన్నీళ్లు పెడుతూ..

ఆనందంగా కార్యకర్తలకు అభివాదం చేస్తూ..

ఆప్యాయంగా అన్న చేతిని ముద్దాడుతూ..

హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన ప్రయాణంలో ఇలా..

దిష్టి తీయించుకుంటూ..

అన్న కేటీఆర్‌తో మాట్లాడుతూ..

అన్నకు రాఖీ కడుతూ..

నాన్నను పలకరిస్తూ..

తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ..

తల్లిని హత్తుకుని ముద్దాడుతూ..

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home