ముకేశ్‌ అంబానీ లగ్జరీ కలెక్షన్స్‌ ఇవీ!

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ తాజాగా దుబాయిలోని పామ్‌ జుమైరాలో ఓ విల్లాను కొనుగోలు చేశారు. దాని విలువ రూ. 640కోట్లు ఉంటుందట. ఇదే కాదు, అంబానీ వద్ద ఎన్నో ఖరీదైన కలెక్షన్స్‌ ఉన్నాయి. వాటిలో కొన్ని.. 

Image: RKC

‘యాంటిలియా’

నివాస భవనం - ముంబయి

విలువ - రూ. 15 వేల కోట్లు

Image: RKC

మ్యాండరిన్‌ ఓరియెంటల్‌

హోటల్‌ - న్యూయార్క్‌(యూఎస్‌ఏ) 

విలువ : రూ. 780 కోట్లు

Image: Wikipedia

స్టోక్‌పార్క్‌ 

ఎస్టేట్‌/రెస్టారెంట్‌ - బకింగ్‌హామ్‌షైర్‌ (యూకే)

విలువ : రూ. 592 కోట్లు

Image: RKC

ఎయిర్‌బస్‌ ఏ319 

విలువ : రూ.240 కోట్లు

Image: Airbus

బోయింగ్‌ బిజినెస్‌ జెట్‌ 2 

విలువ : రూ. 58.37 కోట్లు

Image: bbj

ఫాల్కన్‌ 900ఈఎక్స్‌ ఫ్లైట్‌ 

విలువ : రూ. 33 కోట్లు

Image: Dassult

రోల్స్‌రాయిస్‌ కారు 

విలువ : రూ. 13.14 కోట్లు

Image: Rolls Royce

బుల్లెట్‌ ప్రూఫ్‌ బీఎండబ్ల్యూ 760ఎల్‌ఐ 

విలువ : రూ.8.5 కోట్లు

Image: Bmw

నోరిటెక్‌ యాంటిక్‌ టీ సెట్‌ (జపాన్‌) 

విలువ : రూ. 1.5 కోట్లు

Image: Unsplash/Representation

క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల్లో ఏ బ్యాంక్‌ వాటా ఎంత?

ఏ నోటు ముద్రణకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సుకన్య సమృద్ధి పథకం గురించి తెలుసా?

Eenadu.net Home