పెళ్లి లెహంగా.. వావ్!
ఒకప్పుడు పెళ్లి అనగానే గుర్తొచ్చేవి పట్టు వస్త్రాలు. అదే ఇప్పుడు.. లెహంగాలే కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి.
నిశ్చితార్థానికి, మెహెందీకి, హల్దీ ఫంక్షన్‌కి, ఫైనల్‌గా పెళ్లికి ఇలా రకరకాల ఘట్టాల్లో తమ కోసం డిజైన్ చేసిన ఖరీదైన గాగ్రాల్లో మెరిసిపోతున్నారు వధువులు.
ఇంతకుముందు ఈ పెళ్లి లెహంగాలను ఎక్కువగా ఎరుపు రంగులోనే డిజైన్ చేసేవారు. ప్రస్తుతం వాటి ట్రెండూ మారింది.
పెళ్లి లెహంగాలు బేబి పింక్, క్రీమ్, వైట్ కలర్స్‌లో డిజైన్ చేస్తున్నారు. బాలీవుడ్ సినీ తారలు వివాహంలో లేత రంగు గాగ్రాల్లో మెరిసిపోతున్నారు.
విరుష్క
అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ వివాహ వేడుకలో..
రాగ్‌ణీతి
పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా పెళ్లిలో..
రాలియా
ఆలియా భట్ - రణ్‌భీర్ కపూర్ వివాహ సమయంలో..
This browser does not support the video element.
సిద్‌కియారా
కియారా అడ్వాణీ - సిద్ధార్థ మల్హోత్ర.. వివాహ వేడుకలో..
రాహియా
అతియా శెట్టి - కె ఎల్ రాహుల్ వివాహ వేడుకలో..