#eenadu

బిర్యానీ.. ఆహార ప్రియులకు ఫుడ్‌ అనగానే గుర్తొచ్చేస్తుంటుంది. దీనికి ప్రాంతాల్ని బట్టి పేరు, రుచి మారుతుంటుంది. జులై 7న బిర్యానీ డే.. మరి మన దేశంలో ఏ ప్రాంతంలో ఏ బిర్యానీ ఫేమస్సో చూద్దామా...

హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ

తెలంగాణ

అంబూర్‌ బిర్యానీ,

చెట్టినాడ్‌ బిర్యానీ, దిండిగల్‌ బిర్యానీ, కొంగునాడు బిర్యానీ

తమిళనాడు

కంపూరి బిర్యానీ,

బ్యాంబూ బిర్యానీ

అస్సాం

బత్కల్‌ బిర్యానీ,

కూర్గ్‌ బిర్యానీ, దొన్నె బిర్యానీ

కర్ణాటక

బాంబే బిర్యానీ

మహారాష్ట్ర

జిమికండ్‌ బిర్యానీ

ఛత్తీస్‌గఢ్‌

కాథల్‌ బిర్యానీ,

అవధ్‌ బిర్యానీ, రామ్‌పురీ,

మొరదాబాదీ, తెహ్రీ బిర్యానీ 

ఉత్తర్‌ప్రదేశ్‌

కోల్‌కతా బిర్యానీ

పశ్చిమ బెంగాల్‌

మలబార్‌ బిర్యానీ

కేరళ

యక్ని బిర్యానీ

కశ్మీర్‌

గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్‌-10 ఫుడ్‌

పెళ్లి బంధం దృఢంగా మారాలంటే ఇవి పాటించాల్సిందే!

పర్యటకంలో బెస్ట్‌ పది ఇవే!

Eenadu.net Home