ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే 

ఐపీఎల్ 17 సీజన్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 39 బంతుల్లో సెంచరీ బాదేశాడు. లీగ్‌ చరిత్రలో ఇది నాలుగో వేగవంతమైన శతకం. మరి టోర్నీలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్‌ 10 ఆటగాళ్లెవరో ఓ లుక్కేద్దామా..

క్రిస్‌ గేల్‌ (RCB)

30 బంతులు

ప్రత్యర్థి: PWI-2013

యూసుఫ్‌ పఠాన్‌ (RR)

37 బంతులు

ప్రత్యర్థి: MI-2010

డేవిడ్‌ మిల్లర్‌ (KXIP)

38 బంతులు

ప్రత్యర్థి: RCB-2013

ట్రావిస్‌ హెడ్‌ (SRH)

39 బంతులు

ప్రత్యర్థి: RCB-2024

ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (DC-HYD)

42 బంతులు

ప్రత్యర్థి: MI-2008

ఏడీ డివిలియర్స్‌ (RCB)

43 బంతులు

ప్రత్యర్థి: GL-2016

డేవిడ్‌ వార్నర్‌ (SRH)

43 బంతులు

ప్రత్యర్థి: KKR-2017

సనత్‌ జయసూర్య (MI)

45 బంతులు

ప్రత్యర్థి: CSK-2008

మయాంక్‌ అగర్వాల్‌ (KXIP)

45 బంతులు

ప్రత్యర్థి: RR-2020

మురళీ విజయ్‌ (CSK)

46 బంతులు

ప్రత్యర్థి: RR-2010

దినేశ్‌ కార్తిక్‌ ఐపీఎల్‌ రికార్డులీవీ!

ఔట్‌లో ఎన్ని రకాలో..!

కోల్‌కతా - హైదరాబాద్‌.. క్వాలిఫయర్‌ - 1 రికార్డులివే

Eenadu.net Home