టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి 4.2 ఓవర్లలోనే ఆ జట్టు 50 పరుగులు చేసింది. 

దీంతో 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50 రన్స్‌ చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు నెలకొల్పింది. టెస్టుల్లో వేగంగా 50 రన్స్‌ చేసిన జట్లేవో ఓ లుక్కేద్దాం. 

ఇంగ్లాండ్ 

4.2 ఓవర్లలో

వెస్టిండీస్‌పై (2024) 

ఇంగ్లాండ్ 

4.3 ఓవర్లలో 

దక్షిణాఫ్రికాపై (1994)

ఇంగ్లాండ్ 

4.6 ఓవర్లలో 

శ్రీలంకపై (2002)

శ్రీలంక 

5.2 ఓవర్లలో 

పాకిస్థాన్‌పై (2004)

భారత్

5.3 ఓవర్లలో 

ఇంగ్లాండ్‌పై (2008)

భారత్

5.3 ఓవర్లలో

వెస్టిండీస్‌పై (2023)

టీ20ల్లో వేగవంతమైన సెంచరీ.. భారత బ్యాటర్లు వీరే!

ఆ ‘పింక్‌’ మ్యాచ్‌లో ఏమైంది?

ఐపీఎల్ వేలం.. ఖరీదైన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్‌

Eenadu.net Home