హ్యుందాయ్‌ను దాటేసిన టాటా మోటార్స్
దేశీయంగా కార్ల టోకు విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రయాణికుల వాహనాల్లో హ్యుందాయ్‌ను టాటా మోటార్స్ దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు ఇలా..
మారుతీ సుజుకీ ఇండియా
1,60,271 యూనిట్లు (2023- 1,47,467 యూనిట్లు)
టాటా మోటార్స్
51,321 యూనిట్లు (2023- 43,140 యూనిట్లు)
హ్యుందాయ్ మోటార్ ఇండియా
50,201 యూనిట్లు (2023- 47,001 యూనిట్లు)
మహీంద్రా అండ్ మహీంద్రా
42,401 యూనిట్లు (2023- 30,358 యూనిట్లు)
టయోటా కిర్లోస్కర్
23,300 యూనిట్లు (2023- 15,338 యూనిట్లు)
హోండా
7,142 యూనిట్లు (2023- 6,086 యూనిట్లు)
ఎంజీ మోటార్
4,532 యూనిట్లు (2023- 4,193 యూనిట్లు)
హీరో మోటోకార్ప్
4,45,257 యూనిట్లు (2023- 3,82,317 యూనిట్లు)
హోండా
4,13,967 యూనిట్లు (2023- 2,27,064 యూనిట్లు)
టీవీఎస్ మోటార్
2,67,502 యూనిట్లు (2023- 2,21,402 యూనిట్లు)
బజాజ్ ఆటో
1,70,527 యూనిట్లు (2023- 1,20,335 యూనిట్లు)
ఈవీ విక్రయాల్లో..
ఓలా ఎలక్ట్రిక్ 32,160 యూనిట్లు, టీవీఎస్ 15,181 యూనిట్లు, బజాజ్ 10,742 యూనిట్లు, ఏథర్ ఎనర్జీ 9,209 యూనిట్లు