పండగ.. సినిమా పేరుగా

#eenadu

రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రల్లో రా. వెంకట్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఓ మేక చుట్టూ అల్లుకున్న తాత, మనవడి కథ ఇది. 

దీపావళి పేరుతో 1960లోనే ఓ సినిమా వచ్చింది. ఎన్టీఆర్‌, సావిత్రి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎస్‌. రజనీకాంత్‌ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. 

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. ఈ ఏడాది మార్చి 30న విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కల్యాణ్‌ హీరోగా 2007లో వచ్చిందీ చిత్రం. వి. సముద్ర దర్శకత్వం వహించారు.

సునీల్‌ హీరోగా డైరెక్టర్‌ వాసు వర్మ రూపొందించిన చిత్రమిది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఎన్టీఆర్‌, ఇలియానా, ఛార్మి ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా 2006లో రిలీజ్‌ అయింది.

వెంకటేశ్‌, శ్రీకాంత్‌, శర్వానంద్‌, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సంక్రాంతి’. ముప్పలనేని శివ దర్శకుడు. 2005లో విడుదలైంది.

ఉదయ్‌ కిరణ్‌, రిచా పల్లోడ్‌ జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకత్వం: ఎస్వీఎన్‌ వర ప్రసాద్‌.

స్వీయ దర్శకత్వంలో ఎస్వీ కృష్ణా రెడ్డి నటించిన సినిమా ఇది. 1997లో విడుదలైంది.

శరత్‌బాబు, శోభన, బేబీ షామిలి, రాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ నారాయణ తెరకెక్కించారు.

తారాగణం: రాజేంద్ర ప్రసాద్‌, మీనా, సాయి కుమార్‌ తదితరులు; దర్శకత్వం: రేణుకా శర్మ.

ఎన్టీఆర్‌, జమున ప్రధాన పాత్రల్లో దర్శకుడు సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన చిత్రమిది. 1957లో విడుదలైంది.

నటీనటులు: శోభన్‌బాబు, రాధిక, భానుప్రియ తదితరులు; దర్శకత్వం: కోదండ రామిరెడ్డి.

సింధూ తులానీ ప్రధాన పాత్రలో దర్శకుడు టి. ప్రభాకర్‌ తెరకెక్కించిన చిత్రమిది.

ఈ దీపావళి.. వేణు తొట్టెంపూడి, ఆర్తి అగర్వాల్‌ జంటగా రూపొందింది. హరిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా 2008లో విడుదలైంది.

చై- శోభితల ప్రేమ ప్రయాణం: పెళ్లి పనులు స్టార్ట్‌

2024లో బెస్ట్‌ హారర్‌ ఫిల్మ్స్‌ ఇవే!

నారా రోహిత్‌ మనసు గెలిచిన శిరీష ..!

Eenadu.net Home