ఆగస్టు 15.. 

సినిమాలు 15!

#Eenadu

తంగలాన్‌(పాన్‌ ఇండియా)

నటీనటులు: విక్రమ్‌, మాళవిక మోహనన్‌

దర్శకుడు: పా.రంజిత్‌

డబుల్‌ ఇస్మార్ట్‌(పాన్‌ ఇండియా)

నటీనటులు: రామ్‌, సంజయ్‌ దత్‌, కావ్య థాపర్‌

దర్శకుడు: పూరి జగన్నాథ్‌

మిస్టర్‌ బచ్చన్‌ (తెలుగు)

నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సె 

దర్శకుడు: హరీశ్‌ శంకర్‌

ఆయ్‌(తెలుగు)

నటీనటులు: నార్నె నితిన్‌, నయన్‌ సారికా

దర్శకుడు: అంజి కాంచిపల్లి

ఖేల్‌ ఖేల్‌ మే (హిందీ)

నటీనటులు: అక్షయ్‌కుమార్‌, తాప్సీ వాణీకపూర్‌ తదితరులు

దర్శకుడు: రవి ఉద్యవర్‌

స్త్రీ 2 (హిందీ)

నటీనటులు: శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావ్ 

దర్శకుడు: అమర్‌ కౌశిక్‌

వేదా(హిందీ)

నటీనటులు: జాన్‌ అబ్రహం, శార్వరి 

దర్శకుడు: నిఖిల్‌ అడ్వాణి

రఘుతాత (తమిళ్‌)

నటీనటులు: కీర్తి సురేశ్‌, రవీంద్ర విజయ్‌ 

దర్శకుడు: సుమన్‌ కుమార్‌

డిమోంటీ కాలనీ 2 (తమిళ్‌)

నటీనటులు: అరుళ్‌నిధి, ప్రియ భవానీ

దర్శకుడు: అజయ్‌ జ్ఞానముత్తు

హంట్‌ (మలయాళం)

నటీనటులు: భావన మేనన్‌, అజ్మల్‌ అమీర్‌

దర్శకుడు: షాజీ కైలాశ్‌

నునకుడి (మలయాళం)

నటీనటులు: బాసిల్‌ జోసెఫ్‌, గ్రేసీ అంటోనీ

దర్శకుడు: జీతూ జోసెఫ్‌

భైరాతి రణగల్‌ (కన్నడ)

నటీనటులు: శివ రాజ్‌కుమార్‌, రుక్మిణీ వసంత్‌

దర్శకుడు: నారదన్‌

కృష్ణం ప్రణయ సఖి(కన్నడ)

నటీనటులు: గణేశ్‌, మాళవిక నాయర్‌

దర్శకుడు: శ్రీనివాస్‌ రాజు

గౌరి(కన్నడ)

నటీనటులు: సమర్జిత్‌ లంకేశ్‌, సాన్య అయ్యర్‌

దర్శకుడు: ఇంద్రజిత్‌ లంకేశ్‌

హరోల్డ్‌ అండ్‌ ది పర్పుల్‌ క్రేయాన్‌ (హాలీవుడ్‌)

నటీనటులు: జాకరీ లెవీ, తాన్య రేనాల్డ్స్‌

దర్శకుడు: కార్లోస్‌ సాల్డానా

మగవాడు అంటేనే పగవాడు అంటోన్న రీతూ..

విమానాల హైజాక్‌.. ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావద్దు

నెట్టింట కొత్త పోస్టర్ల సందడి..

Eenadu.net Home