ఐదో రోజు అట్లు బతుకమ్మ వేడుకలు


 తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకువచ్చిన యువతి

 పూలతో బతుకమ్మను పేరుస్తున్న ఎమ్మెల్సీ కవిత 

బతుకమ్మలను ఎత్తుకుని వస్తున్న మహిళలు

పాటలు పాడుతూ బతుకమ్మల చుట్టూ సందడి చేస్తున్న మహిళలు

అబిడ్స్ మెథడిస్ట్ కాలేజీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు

బర్కత్‌పురాలోని శ్యామలాదేవి జూనియర్ కళాశాలలో బతుకమ్మలు వేడుకల్లో పాల్గొన్న విద్యార్థినులు, అధ్యాపక బృందం

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని శ్రీ గాయత్రి విద్యాసంస్థలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు

సికింద్రాబాద్‌ కిస్‌ హైస్కూల్‌ మైదానంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో నృత్యాలు చేస్తున్న మహిళలు

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు 

ఐదో రోజు అట్లు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, అధికారులు

మట్టితో చేసిన గణనాథుడిని ఎందుకు పూజించాలి?

ప్రసిద్ధి చెందిన గణేశుడి నైవేద్యాలివే!

భారతదేశంలో ప్రాచుర్యం పొందిన శ్రీకృష్ణుడి ఆలయాలు..

Eenadu.net Home