.


తెలంగాణ వ్యాప్తంగా ఊరువాడ పూలవనాలను తలపించాయి. ప్రకృతిలో విరబూసిన పూలను తీసుకొచ్చి.. అందంగా బతుకమ్మను పేర్చి.. మగువ మురిసిపోయింది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. 

అమ్మవారి రూపంలో అందంగా పేర్చిన బతుకమ్మ..

 ఇటీవల ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. ఇందుకు ప్రతీకగా రూపొందించిన బతుకమ్మ 

వివిధ రకాల కూరగాయలతో పేర్చిన బతుకమ్మ..

తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మతో ఓ యువతి

బంతి, తంగేడు, చామంతితోపాటు పలు రకాల పూలతో రూపొందించిన బతుకమ్మ

 బతుకమ్మను ఎత్తుకుని వస్తున్న యువతి


ఊరువాడల్లో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు.. 

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వైఎస్‌ షర్మిల

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు

ఆషాఢంలోనే ఇన్ని నియమాలు ఎందుకు పాటిస్తారు..?

జగన్నాథుడి రథయాత్ర విశేషాలివీ!

అమర్‌నాథ్‌ యాత్ర విశేషాలివీ..

Eenadu.net Home