ఫస్ట్ డే కలెక్షన్స్.. టాప్-10 చిత్రాలివే!
#Collections
పుష్ప2: ది రూల్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక
దర్శకత్వం: సుకుమార్
రూ.294 కోట్లు
ఆర్‌ఆర్‌ఆర్
నటీనటులు: ఎన్టీఆర్, రామ్‌చరణ్
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
రూ.223.5 కోట్లు
బాహుబలి2
ప్రభాస్, రానా, అనుష్క
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
రూ.214 కోట్లు
కల్కి 2898 ఏడీ
ప్రభాస్, దీపిక పదుకొణె, కమల్‌హాసన్
దర్శకత్వం: నాగ్ అశ్విన్
రూ.182.6కోట్లు
సలార్
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్
రూ.165 కోట్లు
కేజీయఫ్: చాప్టర్2
యష్, సంజయ్‌దత్
దర్శకత్వం: ప్రశాంత్ నీల్
రూ.162.9 కోట్లు
దేవర:పార్ట్1
ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్
దర్శకత్వం: కొరటాల శివ
రూ. 145.2కోట్లు
లియో
విజయ్, త్రిష
దర్శకత్వం: లోకేశ్ కనగరాజ్
రూ.142.8 కోట్లు
ఆదిపురుష్
ప్రభాస్, కృతిసనన్, సైఫ్
దర్శకత్వం: ఓం రౌత్
రూ.136.8కోట్లు
జవాన్
షారుక్‌ఖాన్, నయనతార
దర్శకత్వం: అట్లీ
రూ.129.2కోట్లు