వరదలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలు

నీట మునిగిన విజయవాడ కాలనీలు

ఖమ్మంలో ఇంటిని చుట్టుముట్టిన వరద నీరు

కనకదుర్గ వారధి మీద నుంచి వరదను పరిశీలిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు

మహబూబాబాద్ జిల్లా, తండాలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన అగ్నిమాపక శాఖ.

సూర్యాపేట జిల్లాలో ఇళ్లలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన విపత్తు నిర్వహణ శాఖ..

బ్రిడ్జిపై నుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న పెనుగంచిప్రోలు మున్నేరు

వరద ప్రవాహానికి ధ్వంసమైన మహబూబాబాద్‌ రైల్వేట్రాక్‌ (డ్రోన్ దృశ్యాలు)

మున్నేరుకు పోటెత్తుతున్న వరదనీరు

విజయవాడలో నీట మునిగిన సింగ్‌నగర్‌ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు 

వరదల్లో చిక్కుకున్న వారిని తాళ్లు, డోలీల సాయంతో రక్షిస్తున్న సిబ్బంది

మున్నేరు ప్రవాహానికి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ ప్రాంగణంలో చేరిన వరద నీరు

నీట మునిగిన విజయవాడ నగరం (డ్రోన్‌ దృశ్యాలు)

వినాయక చవితి పర్వదినం.. కొలువుదీరిన బొజ్జగణపయ్య!

మీ జీవితం విలువను గుర్తించండి

చిత్రం చెప్పే విశేషాలు (06-09-2024)

Eenadu.net Home