పువ్వులే.. సినిమా పేర్లై..

గులాబి (1995)

తారాగణం: జె.డి.చక్రవర్తి, మహేశ్వరి

ముద్దమందారం (1981)

తారాగణం: ప్రదీప్, పూర్ణిమ

మల్లెపువ్వు (1978)

తారాగణం:శోభన్‌బాబు,జయసుధ,లక్ష్మీ

చామంతి (1992)

తారాగణం: ప్రశాంత్‌, రోజా

ఎర్ర మందారం (1991)

తారాగణం : రాజేంద్ర ప్రసాద్, యమున

రోజా (1992)

తారాగణం: అరవింద్ స్వామి, మధుబాల

సిరిమల్లె నవ్వింది (1980)

తారాగణం: కృష్ణ, సుజాత

తెల్ల గులాబీలు (1984)

తారాగణం: రాజేష్, మంజు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)

తారాగణం: వెంకటేష్, మహేష్‌బాబు, అంజలి, సమంత

ఐస్‌క్రీమ్‌.. అర్జిత్‌ సింగ్‌ మ్యూజిక్‌.. ఆల్‌టైమ్‌ ఫేవరెట్స్‌

ఆంధ్రా అమ్మాయే.. వైశాలి రాజ్‌

ఒక్కరు కాదు ఇద్దరు.. ‘ద్వయం’ ప్రత్యేకం!

Eenadu.net Home