వ్యాయామం చేసే ముందు/తర్వాత ఏం తినాలి?

వ్యాయామం చేసేటప్పుడు మనకు శక్తి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ల నుంచి వస్తుంది.

Source: Pixabay

అందువల్ల వ్యాయానికి ముందు కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర శాతాన్నిపెంచి శక్తిని అందిస్తాయి.

Source: Pixabay

వ్యాయామానికి ముందు స్నాక్‌ ఐటమ్స్‌ అయితే అరటిపండు, ఆపిల్‌ తీసుకోవచ్చు.

Source: Pixabay

మీల్‌ అయితే బ్రౌన్‌ బ్రెడ్‌ విత్ పీనట్‌ బటర్, ఓట్‌ మీల్‌ వంటివి ఎంచుకుంటే.. శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్‌, పీచు పదార్థాలు లభిస్తాయి.

Source: Pixabay 

వ్యాయామానికి ముందు కార్బోహైడ్రేట్స్‌, తర్వాత ప్రొటీన్‌ ఫుడ్‌ తీసుకోవాలి.

Source: Pixabay

తిన్న తర్వాత వ్యాయామం చేయడానికి 30 నుంచి 40 నిమిషాల గ్యాప్‌ తీసుకోవాలి.

Source: Pixabay

వ్యాయామం తర్వాత, ప్రోటీన్‌ ఉన్న ఆహారంతో పాటు, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి.

Source: Pixabay

పెరుగన్నంలో పండ్ల ముక్కలను కలిపి తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి శరీరానికి అందుతుంది.

Source: Pixabay

వ్యాయామానికి ముందు, మధ్యలో.. తర్వాత నీళ్లు తీసుకోవడం మంచిది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం.

Source: Pixabay

రాష్ట్రానికో ఫేమస్‌ రైస్‌ డిష్‌!

ప్రపంచంలోని టాప్‌-10 ప్రశాంతమైన దేశాలివే!

ప్రపంచంలోనే ఎక్కువ సమయం పట్టే విమాన ప్రయాణాలు

Eenadu.net Home