ఫార్చూన్ ‘గ్లోబల్ 500’లో మన కంపెనీలివే..
ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో భారత్‌లోని 9 కంపెనీలు ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో చోటుదక్కించుకున్నాయి. అందులో అయిదు ప్రభుత్వ రంగ సంస్థలు కావడం విశేషం.
రిలయన్స్ ఇండస్ట్రీస్- 86వ ర్యాంక్ (గతేడాది కంటే 2 స్థానాలు మెరుగు)
ఎల్‌ఐసీ- 95 ర్యాంక్ (+12)
ఐఓసీ- 116 ర్యాంక్ (-22)
ఎస్‌బీఐ- 178 ర్యాంక్ (+57)
ఓఎన్‌జీసీ- 180 ర్యాంక్ (-22)
బీపీసీఎల్ - 258 ర్యాంక్ (-25)
టాటా మోటార్స్- 271 ర్యాంక్ (+66)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్- 306 ర్యాంక్
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్- 463 ర్యాంక్