నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలు

తెలంగాణ పూల పండగ బతుకమ్మ సంబరాలు రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ వేడుకలను ఆడపడుచులంతా ఆటపాటలతో సందడిగా నిర్వహించుకున్నారు. 

ఓటు విలువ చాటుతూ.. ఖమ్మంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు

చిరు నవ్వులు చిందిస్తూ బతుకమ్మను తీసుకువస్తున్న యువతి

బతుకమ్మకు హారతి ఇస్తున్న మహిళలు

బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ సందడి చేస్తున్న మహిళలు 

అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు, యువతులు, చిన్నారులు

సనత్‌నగర్‌లోని జెక్‌కాలనీలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

వివిధ రకాల పుష్పాలతో పేర్చిన బతుకమ్మను తీసుకువస్తున్న చిన్నారి

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ నగరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణకు చెందిన మహిళలు

దుర్గా మాత ఏ రోజు ఏ అలంకారంలో దర్శనమివ్వనుంది..

బతుకమ్మ గురించి ఆసక్తికర విషయాలు

రాగి గణపతిని చూశారా!

Eenadu.net Home