ఏ పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే?
మామిడి
ఒక మామిడి కాయలో 45 గ్రాముల చక్కెర ఉంటుంది.
Source:unsplash
ద్రాక్ష
ఒక కప్పు ద్రాక్ష పళ్లలో 23 గ్రాముల చక్కెర ఉంటుంది. Source:unsplash
చెర్రీస్
ఒక కప్పు చెర్రీస్ 18గ్రాముల షుగర్‌ను కలిగి ఉంటాయి. Source:unsplash
ఆపిల్
ఆపిల్ 19 గ్రాముల షుగర్‌ను కలిగి ఉంటుంది.
Source:unsplash
పుచ్చకాయ
మధ్యస్థంగా ఉండే ఓ పుచ్చకాయ ముక్కలో 17గ్రాముల చక్కెర ఉంటుంది.
Source:unsplash
అరటిపండ్లు
సాధారణ పరిమాణంలో ఉన్న అరటిపండు 14గ్రాముల షుగర్ కలిగి ఉంటుంది.
Source:unsplash
స్ట్రాబెర్రీస్
ఒక కప్పు స్ట్రాబెర్రీస్‌లో 7గ్రాముల చక్కెర ఉంటుంది.
Source:unsplash
అవకాడో
ఒక అవకాడో పండులో కేవలం 0.5 గ్రాముల షుగరే ఉంటుంది.
Source:unsplash
కర్బూజ
మధ్యస్థంగా ఉన్న కర్బూజ ముక్కలో 5 గ్రాముల చక్కెర ఉంటుంది.
Source:unsplash
బొప్పాయి
ఒక కప్పు బొప్పాయి ముక్కల్లో 11 గ్రాముల చక్కెర ఉంటుంది. Source:unsplash
దానిమ్మ
100 గ్రాముల దానిమ్మ గింజల్లో 14గ్రాముల చక్కెర ఉంటుంది.
Source:unsplash
కివీ
కివీ పండులో 6 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది.
Source:unsplash